<<90000000>> viewers
<<240>> entrepreneurs in 17 countries
<<4135>> agroecology videos
<<105>> languages available

జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం

Uploaded 1 సంవత్సరం ago | Loading

అందుచేత సమానమైన పంటనీ అధిక దిగుబడినీ సాధించడానికి, వరసకీ వరసకీ మధ్యా, నాట్ల బెజ్జాల మధ్యా ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన, ఒక ముఖ్యమైన అంచె. మరోవైపు, మొక్కలు బాగా దగ్గరగా ఉంటే, పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగానూ,  తెగుళ్ళు, స్ట్రిగా వంటి పరాన్నభుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది.   ఈ వీడియోలో, జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి, నాట్లు వేయడంవల్ల సమానమైన పంట, అధిక దిగుబడీ ఎలా వస్తాయో నేర్చుకుందాం.  

Current language
Telugu
Produced by
ICRISAT, MOBIOM
Share this video:

Related Videos

How you can help... Your generous donation will enable us to give smallholder farmers better access to agricultural advice in their language.

With thanks to our sponsors