టమేటాలను తాజాగానూ, ఎండబెట్టీ నిల్వ చేయడం
Uploaded 1 సంవత్సరం ago | Loading
13:16
తాజా టమేటాలను కొన్ని వారాలపాటు నాటు ఫ్రిజ్లో నిల్వ చేయవచ్చు. నాటుఫ్రిజ్లో రెండు మట్టికుండలుంటాయి. వాటిని ఒకదానిలో మరొకటి ఉంచి, మధ్యలో ఇసుక పోస్తారు. టమేటాలను తాజాగా నిల్వ చేయడమే కాక, వాటిని ఎండబెట్టి, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఎండిన టమేటాలు సంవత్సరంపాటు నిలవుంటాయి.
Current language
Telugu
Produced by
AMEDD