అతిసారం సోకిన జంతువులకు చికిత్స చేయడానికి మూలికా ఔషధం
Uploaded 2 సంవత్సరాలు ago | Loading
09:53
Reference book
త్వరగా జబ్బుపడగలవు కాబట్టి, జంతువులని ఆరోగ్యంగా ఉంచడం కష్టసాధ్యమైన పని. తమ జంతువులకి వైద్యం చేయించడానికి చాలా మంది ఎంతో డబ్బుని ఖర్చు పెడతారు. ఈ వీడియోలో, జంతువులు అతిసారానికి గురి కాకుండా అరికట్టడం, జబ్బు పడిన వాటికి మూలికా ఔషధాలతో వైద్యం చేయడాన్ని నేర్చుకుంటాం.
Current language
Telugu
Produced by
Atul Pagar, ANTHRA